28 మంది ఎస్ఐల బదిలీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల పెద్దపల్లి జోన్ పరిధిలోనీ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 28 మంది ఎస్ఐల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి

1.పి ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ రామగుండం

2.టి విక్టర్ స్పెషల్ బ్రాంచ్ రామగుండం

3.మానస.ఎం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్

4.పి సతీష్ జన్నారం పోలీస్ స్టేషన్

5.బి సంతోష్ రామగుండం పోలీస్ స్టేషన్

6.పి శ్యాం పటేల్ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్

7.ఎం శైలజ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్

8.జి హరీష్ శేఖర్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్

9.షేక్ మస్తాన్ కమాన్పూర్ పోలీస్స్టేషన్

10. కే.కుమార్ ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ-2

11.పీ జోస్నా స్పెషల్ బ్రాంచ్ రామగుండం అటాచ్ టు సైబర్ క్రైమ్

12.వి హైమా లక్షేట్టిపేట్ పోలీస్స్టేషన్ ఎస్ఐ- 2

13.ఎస్.రాజశేఖర్ మందమరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ -2

14.ఎస్ అశ్విని ధర్మారం పోలీస్ స్టేషన్ ఎస్ ఐ 2

15.బి వినిత సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ -3

16.బి శరణ్య రామగుండం పోలీస్ స్టేషన్ ఎస్ ఐ 2

17.జి.రాజ వర్ధన్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ-3

18.బి.సౌజన్య చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ – 3

19.బి ఉషారాణి స్పెషల్ బ్రాంచ్ రామగుండం

20.జి.సంధ్యారాణి ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీరాంపూర్

21.బి.వెంకట స్వామి చెన్నూరు పోలీస్ స్టేషన్

22.కె భాస్కర్ రావు స్పెషల్ బ్రాంచ్ రామగుండం

23.ఏ కొమురయ్య సిసిఎస్ మంచిర్యాల్

24.ఎం చంద్రశేఖర్ చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ -2

25.బి సమ్మయ్య మాదారం పోలీస్ స్టేషన్

26.ఏ. మధుసూదన్ రావు టాస్క్ఫోర్స్ మంచిర్యాల్

27.ఎం సుగుణాకర్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ -2

28. బి.అంజయ్య మంచిర్యాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్

Get real time updates directly on you device, subscribe now.

You might also like