సింగ‌రేణిలో జీఎంల బ‌దిలీలు

మంచిర్యాల : సింగ‌రేణి వ్యాప్తంగా ప‌లువురు జీఎంల‌ను బ‌దిలీ చేస్తూ యాజ‌మాన్యం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

పేరు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న స్థానం బ‌దిలీ అయిన ప్ర‌దేశం
కే.కొండ‌య్య ఎన్విరాన్‌మెంట్ జీఎం, కార్పొరేట్ ప్రాజెక్టు,ప్లానింగ్ జీఎం, కార్పొరేట్
జేవీఎల్ గ‌ణ‌ప‌తి ఐఅండ్‌పీఎం జీఎం, కార్పొరేట్ ఎన్విరాన్‌మెంట్ జీఎం, కార్పొరేట్
ఎం.సురేష్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, శ్రీ‌రాంపూర్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ మార్కెటింగ్‌
ఎం.సుబ్బారావు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఎల్లందు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, భూపాల‌ప‌ల్లి
బీ.సంజీవ‌రెడ్డి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, బెల్లంప‌ల్లి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, శ్రీ‌రాంపూర్‌
టీ.శ్రీ‌నివాస‌రావు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, భూపాల‌ప‌ల్లి ఐఅండ్‌పీఎం జీఎం, కార్పొరేట్
ఎం.షాలేమురాజు మెటీరియ‌ల్ ప్రొక్యూర్‌మెంట్‌, కార్పొరేట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఎల్లందు
జీ.దేవేంద‌ర్ సీఅండ్‌పీ, కార్పొరేట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, బెల్లంప‌ల్లి
ఎన్‌.సుధాక‌ర్‌రావు ఎస్ఎంఎస్ ప్లాంట్‌, ఆర్జీ 3 జీఎం(బీడీ), కార్పొరేట్

Get real time updates directly on you device, subscribe now.

You might also like