బ్రేకింగ్.. స్వైన్ ప్లూ కలకలం

ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ప్లూ కేసు నమోదయ్యింది. జ్వరం తో ఓ రోగి ఇటివల రిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తికి అనుమానం వచ్చి టెస్ట్ చేయించడంతో స్వైన్ ప్లూ నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి స్వైన్ ప్లూ నే అని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ దృవీకరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like