గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు..

మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. పండుగల సీజన్‌లో ధరలు రోజురోజుకు షాకిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధరలు తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా కొనసాగుతోంది. అయితే తులం బంగారంపై రూ.310 మేర ధర తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రేట్లు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,770
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,740
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770

Get real time updates directly on you device, subscribe now.

You might also like