తాండూరు ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌

తాండూరు మండ‌ల ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్షుడిగా గ‌ట్టు సంతోష్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా క‌స్తూరి శ్రీ‌హ‌రి ఎన్నిక‌య్యారు. తాండూరు మండ‌లం ఐబీలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో గౌర‌వ అధ్య‌క్షుడిగా ఎన‌గంటి సంప‌త్‌, ఉపాధ్య‌క్షులుగా దాస‌రి శ్రీ‌నివాస్‌, ఎండీ సిద్ధిక్‌, సంయుక్త కార్య‌ద‌ర్శులుగా ఎల్క తిరుప‌తి, రంగ సాగ‌ర్‌, కొల్లూరి తిరుప‌తి, కోశాధికారిగా బంక వెంక‌న్న, ముఖ్య స‌ల‌హాదారులుగా వేలి రాజేశం, సాలిగామ మ‌ల్లేష్‌, కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా బీరెల్లి శ్రీ‌నివాస్‌, జంబుల తిరుప‌తి, కొండు మ‌ల్లేష్‌, మిట్ట మ‌ల్లేష్ ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా అధ్య‌క్ష, కార్య‌ద‌ర్శి గ‌ట్టు సంతోష్‌, శ్రీ‌హ‌రి మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్తామ‌ని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like