తీన్మార్‌ మల్లన్నకు బెయిల్‌

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైదరాబాద్‌ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది..

Get real time updates directly on you device, subscribe now.

You might also like