బోన‌మెత్తిన మంత్రి

Minister Vivek: ఆషాఢ‌మాసం బోనాల సందర్భంగా బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ ఆలయంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించారు. మైసమ్మ తల్లికి బోనం సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమం, శాంతి, సమృద్ధిగా ఉండాల‌ని ప్రార్థనలు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ – “తెలంగాణ భూమి పరంపరగా శక్తి స్వరూపమైన గ్రామ దేవతల ఆరాధనలో ముందుంటోందన్నారు. ఇలాంటి భక్తి ఉత్సవాలు ప్రజల మానసిక శాంతికి, సామూహిక ఐక్యతకు పెద్ద వేదికగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like