బిగ్ బ్రేకింగ్‌… అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో తుపాకుల క‌ల‌క‌లం

సిబ్బంది చెట్ల‌ను శుభ్రం చేస్తుండ‌గా దొరికిన రివాల్వ‌ర్లు

Three guns in Telangana assembly premises: అసెంబ్లీలో ఆవ‌ర‌ణ‌లో మూడు తుపాకులు దొర‌క‌డం క‌ల‌క‌లం సృష్టించింది. అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా ఈ మూడు రివార్వర్లు కనిపించాయి. చెట్ల పొదలలో 1 తపంచా, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లు దొరికాయి. వెంటనే సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మూడు రివ్వాల్ల‌రను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అయితే అవ‌న్నీ తుప్పు ప‌ట్టి ఉండ‌టం గ‌మ‌నార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like