నాటు పడవ బోల్తా… ఒకరి గల్లంతు..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. అన్నారం బ్యారేజ్ సుందరశాల వద్ద గోదావరినదిలో నాటుపడవ బోల్తా పడిన ఘటనలో ఒకరు గల్లంతయ్యారు. పొక్కూర్ లో నాటు పడవ తీసుకురావడానికి మహరాష్ట్ర సిరోంచ తాలుక మండలపూర్ కి చెందిన ఇద్దరు…