నీటి సరఫరాపై నిర్లక్ష్యమేల..?
Madaram Town Ship: బెల్లంపల్లి ఏరియాలోని మాదారం టౌన్షిప్‌లో మంచినీటి సరఫరాపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాలుగైదు నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోకపోవడం ఏమిటని…