మా ఇంటికి రాకండి
సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. హైదరాబాద్ వంటి నగరాలు నిర్మానుష్యంగా మారుతాయి. ఇదే అదునుగా కొందరు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండుగకు ఊరెళ్లే వారి ఇళ్లల్లో చోరీలకు ప్లాన్ చేస్తుంటారు.…