ఆవేద‌న‌కు అర్థ‌ముంది…

క‌ష్ట కాలంలో పార్టీకి అండ‌గా ఉన్నాను... న‌న్ను క‌ష్ట‌పెట్టొద్దు.. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా..? వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా.. ? పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే…

అడవిలో బుల్డోజర్లు న‌డుపుతున్నారు

PM Modi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల మధ్య బుల్డోజర్లు నడుపుతోంది. వన్యప్రాణుల నివాసాలను నేలమట్టం చేస్తూ, ప్రకృతి నాశనం చేయడం ప్రారంభించింది. ఇది చూస్తుంటే బాధ కలుగుతోంది. పచ్చదనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం... దాన్ని ధ్వంసం చేస్తే…

అధిష్టానం అన్యాయం చేస్తే స‌హించం

MLA Kokkira Prem Sagar Rao: మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ప్రేం సాగర్ రావు హెచ్చరించారు. మంచిర్యాల‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. మంత్రివర్గంలో త‌న‌కు చోటు లేకుంటే…

ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

SC Classification In Telangana: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీఓను విడుదల చేసింది. మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించారు. విద్య, ఉద్యోగాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను…

మెహుల్‌ చోక్సీ అరెస్ట్‌

Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)తో సహా భారతీయ సంస్థల అభ్యర్థన మేరకు…

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా… అభివృద్ధి ఆగ‌దు

ఎట్టి ప‌రిస్థితుల్లో అభివృద్ధి ఆగ‌ద‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు(Mancherial MLA Kokkirala Premsagar Rao) స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం జిల్లాకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్…

మంచిర్యాలకు ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka: ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) మంచిర్యాల రానున్నారు. ఇక్క‌డ జ‌రిగే పలు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆయ‌న సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్ట‌ర్‌లో…

రోడ్డు ప్ర‌మాదంలో అంగ‌న్‌వాడీ టీచ‌ర్ మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో అంగ‌న్‌వాడీ టీచ‌ర్ మృత్యువాత‌ప‌డ్డారు. భూదేవి మంద‌మ‌ర్రి 1లో అంగ‌న్‌వాడీ టీచ‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ఆమె యాప‌ల్ వ‌ద్ద రోడ్డు దాటుతున్న క్ర‌మంలో ర‌హ‌దారిపై నుంచి వేగంగా వ‌స్తున్న…

పొలంలో విద్యుత్తు ఫెన్సింగ్‌ తగిలి కుమారుడి మృతి

సొంత పొలంలో పెట్టిన విద్యుత్ ఫెన్సింగ్ త‌గిలి కుమారుడు మృత్యువాత ప‌డ్డాడు. ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో తండ్రి మ‌రో వ్య‌క్తితో కలిసి ప్లాన్ వేశాడు. చివ‌ర‌కు పోలీసులు తీగ‌లాగ‌డంతో డొంకంతా క‌దిలింది... కొమురంభీం జిల్లా సిర్పూర్ మండలం…

మంచినీటి గోస.. ప‌ట్టించుకోరంట‌…

Madaram Town Ship: ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూస్తాం... నీటి కొర‌త లేకుండా చూస్తాం... ఇదీ బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్‌కు సింగ‌రేణి జీఎం ఇచ్చిన హామీ.. అది కూడా రాజ‌కీయ హామీ లాగానే మిగిలిపోయింది... ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు మాత్రం…