పెండ్లి సంబంధం చూస్తానంది… ఇల్లు మొత్తం దోచేసింది..
మీకు తెలిసిన వాళ్లు ఉంటే చెప్పండి.. నేను పెండ్లి సంబంధాలు చూస్తానని చెప్పడంతో వారు నమ్మారు.. అయితే ఇంట్లో వాళ్ళను పెళ్లి సంబంధం పేరుతో బయటకు పంపిన ఓ మహిళ ఇంట్లో చోరీకి పాల్పడింది.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తాళ్లగురిజాలలో…