భారత్ నా మనసుకు దగ్గరి దేశం
G20 Meeting: భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ అన్నారు. ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం సునాక్ సతీమణి అక్షతామూర్తితో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. భారత్ పర్యటన తనకు చాలా ప్రత్యేకమని, తనని…