15 తర్వాత వర్షాలు
Telangana weather report: తెలంగాణ వాతావరణ శాఖ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 15 తర్వాత వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. 13 రోజులుగా వర్షాలు పడటం లేదు. దీంతో వేడి పెరిగి జనం ఇబ్బంది పడుతున్నారు. రైతులు వర్షం కోసం…