జర్నలిస్టులు అందరికీ ఇండ్ల పట్టాలు
Balka Suman:జిల్లాలో జర్నలిస్టులు అందరికీ ఇండ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల పట్టాలకు సంబంధించి తనను కలిసిన టీయూడబ్ల్యుజే (హెచ్ 143) ప్రతినిధులతో…