స్మశానంలో అఘోరీ హల్చల్

Aghori Halchal in the cemetery:లేడీ అఘోరీ తాజాగా వరంగల్‌లో ప్రత్యక్షమైంది. అక్కడ ఒక స్మశానంలో అఘోరీ పూజలు చేసింది. రంగశాయిపేట బెస్తంచెరువు స్మశాన వాటికలో పూజలు నిర్వహించారు. శవాన్ని కాల్చిన స్థలంపై కూర్చొని పూజలు నిర్వహించారు. చుట్టూ త్రిశూలాలతో పూజలు చేసి కోడిని బలిచ్చారు. అఘోరీని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కొద్ది రోజులుగా ఇక్కడే మకాం వేసి తరచూ స్మశానంలో పూజలు చేస్తున్నారు.

You might also like