నిర్మల్‌లో లాఠీఛార్జీ
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు చేస్తున్న ఆందోళనపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిర్మల్ మున్సిపాలిటీ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నాయకులు,…