‘నేను నా గమ్యాన్ని చేరుకున్న’
Chandrayaan-3: మానవుడి ఎన్నో ఏండ్ల కలను సాకారం చేస్తూ ఇస్రో అద్భుతం సృష్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంతమైంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం చూడని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా…