మంచిర్యాల జిల్లాలో నాకాబందీ

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది లో భాగంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల రవాణా, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి, గంజాయి, ఇతర మత్తు…

రైతుల‌కు ఇబ్బంది లేకుండా చూడండి

కడెం, సదర్ మాట్ ప్రాజెక్టు నుండి చివరి ఆయకట్టు వరకు నీరు అందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌బొజ్జు అధికారులకు సూచించారు. ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ…

నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్

అర్హత లేకుండా RMP డాక్టర్‌గా చలామణి అవుతూ, హైడోస్ ఇంజక్షన్ తో వృద్ధ మహిళ మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం ఇందిరానగర్‌కు చెందిన ఊరవేత శాంతాబాయి (65) అనే వృద్ధ మహిళకు ఛాతి…

కొత్త స‌ర్పంచ్‌ల‌కు ముఖ్య‌మంత్రి తీపి క‌బురు

CM Revanth Reddy:కొత్త స‌ర్పంచ్‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీపి క‌బురు అందించారు. కొత్త ఏడాదిలో పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయ‌తీలకు రూ.5 లక్షల చొప్పున ప్ర‌త్యేక అభివృద్ధి నిధులు ఇస్తామ‌ని ఆయ‌న…

ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక

Priyanka Gandhi as PM:కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా..? ఎన్నిక‌ల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌ని రాహుల్ ని ప‌క్క‌న పెట్టాల‌ని సొంత పార్టీ నేత‌లే కోరుకుంటున్నారా..? ప్రియాంక ప్ర‌ధాని అవుతుంద‌ని ఆమె భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా…

మ‌హంకాళి దేవాల‌యంలో జంతుబ‌లి నిషేధం

Chandrapur Mahankali Temple:మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రపూర్ మహంకాళి దేవాలయంలో ఈ నెల 29 నుంచి జనవరి 3వ తేదీ వ‌ర‌కు జంతు బ‌లుల నిషేధం విధిస్తున్న‌ట్లు మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ సునీల్ నాందేవ్ మహాకాళి తెలిపారు. ఆ తేదీల్లో దేవాలయంలో…

ఇస్రో బాహుబాలి ప్ర‌యోగం విజ‌య‌వంతం

ISRO LVM3 Launch: : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC- షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి…

ఆర్థికంగా.. ఆదుకోండి..

క్ష‌ణికావేశంలో మందు తాగాడు... చికిత్స కోసం దాదాపు రూ. 12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది... తండ్రి ఓ మామూలు డ్రైవ‌ర్‌.. త‌మ కుమారుణ్ని ఆదుకోవాల‌ని ఆ తండ్రి విజ్ఞ‌ప్తి చేస్తున్నాడు.. వివ‌రాల్లోకి వెళితే.. తాండూరు మండ‌లం మాదారం వడ్డెర కాలనీకి…

ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

Telangana:తెలంగాణ‌లో ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు.. ఈ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. రెండు రోజుల కింద‌టే కొత్త పాల‌క వ‌ర్గాలు కొలువుదీరాయి. చాలా మంది వార్డు స‌భ్యులు త‌మ‌కు ఉప‌స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం పెద్ద ఎత్తున…

జాతీయ ర‌హ‌దారిపై ఆందోళ‌న‌

Road Accident:రోడ్డు ప్ర‌మాదంలో మృత్యువాత‌ప‌డిన వ్య‌క్తి కుటుంబానికి న్యాయం చేయాల‌ని కోరుతూ జాతీయ ర‌హ‌దారిపై మృతుని బంధువులు ఆందోళ‌న నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బ‌న వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం రోడ్డు…