అనుమతులు లేకుండా మట్టి తరలింపు.. సీజ్ చేసిన కలెక్టర్
సరైన అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు గురువారం కాగజ్‌నగర్ మండలం గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాలలో చెరువులను పరిశీలించారు. నజ్రుల్ నగర్ విలేజ్…