యువత భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి
సమాజంలో నానాటికి పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో భాగంగా ప్రజలు అప్రమత్తం చేసేందుకు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ (Cordon Search ) నిర్వహిస్తున్నట్లు మాదారం ఎస్‌ఐ సౌజన్య వెల్లడించారు. తాండూరు మండలం మాదారం టౌన్ షిప్‌లో బుధవారం పోలీసు బృందాలు…