వర్షాలకు చిన్న విరామం.. 19 తర్వాత మళ్లీ జోరు
Southwest Monsoon 2026: ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది. రుతుపవనాలు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్…