మట్టి కుప్పలనే బొగ్గు అంటున్నారు..
Singareni:సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడానికే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar) ఆరోపించారు. శుక్రవారం రామగుండం ఆర్‌జీ-1, ఓసీపీ-5లోని బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మెల్యే…