గుజరాత్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తన రాకెట్
గుజరాత్ ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న నకిలీ పత్తి విత్తనాల రాకెట్‌ను ఆదిలాబాద్ పోలీసులు చేధించారు. గుజరాత్ నుంచి నకిలీ పత్తి విత్తనాలు హైదరాబాద్ కు అక్కడి నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఈ విత్తనాలను చేరవేస్తున్నారు…