స‌ర్‌ను స‌మ‌ర్థించిన సుప్రీం కోర్టు

Supreme Court upholds SIR:ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స‌ర్‌ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నికల సంఘం (EC) అధికారాలను సమర్థించింది. బుధవారం వెలువడిన తీర్పులో ఆర్టికల్ 324 ప్రకారం…

పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి…

ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు

Maoist Narahari : మావోయిస్టు పార్టీకి ఊహించని పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తన భార్య తన భార్య మేదర దానమ్మ అలియాస్ లత అలియాస్ పూనమ్ అలియాస్ బోజాతో కలిసి తెలంగాణ డీజీపీ సీవీ…

ఆలింగ‌నాలు.. ఆనంద‌భాష్పాలు.. ఆడ‌బిడ్డ‌ల అపూర్వ క‌లయిక

మ‌న సంస్కృతిలో ఆడ‌బిడ్డ‌ది పెద్ద‌పీట‌నే.. ఇంట్లో ఆడ‌బిడ్డ లేకుండా ఎలాంటి కార్య‌క్ర‌మం ముందుకు సాగదు. ఆడ‌బిడ్డ‌లంటే అంతగా ప్రేమ ఉంటుంది... ఒక ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది ఆడ‌బిడ్డ‌లు ఒకే చోట క‌లిస్తే వారంతా త‌మ వారిని ఆశీర్వ‌దిస్తే ఎంత…

నడిరోడ్డు పై ఉరి వేసుకుని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఓ వ్యక్తి నడిరోడ్డు పై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి పట్టణంలోని బూడిద గడ్డ బస్తికి చెందిన కోడి శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు.…

కార్మికులకు జ‌రిగిన‌ అన్యాయాల‌ను 12వ వేజ్‌బోర్డులో స‌వ‌రించాలి..

TBGKS:ప‌ద‌కొండ‌వ వేజ్ బోర్డు కాలపరిమితి ముగిసే టైం దగ్గర పడుతున్నా... జాతీయ కార్మిక సంఘాలు 12వ వేజ్ బోర్డు నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరకపోవడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఆయిలి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆయ‌న వకీల్ పల్లి గని…

చిరుత పులి మృతి..

Leopard dies:మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ముఖ్యంగా తాడోబా అంధారి టైగర్ రిజర్వ్.. దాని చుట్టుపక్కల ప్రాంతాలు వన్యప్రాణులకు, ముఖ్యంగా పులులు, చిరుతలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అటవీ ప్రాంతాల గుండా వెళ్లే రైల్వే ట్రాక్‌ల వల్ల అమాయక…

నకిలీ పత్తి విత్తనాల గుట్టుర‌ట్టు..

న‌కిలీ ప‌త్తి విత్త‌నాల ముఠా గుట్టు ర‌ట్టు చేశారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు... న‌కిలీ ప‌త్తి విత్త‌నాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన పోలీసులు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.45 క్వింటాళ్ల నకిలీ…

16 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణ‌లో వివిధ జిల్లాల్లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ జిల్లాలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు గా…

కొండ‌గ‌ట్టు అంజ‌న్న హుండీ ఆదాయం ఎంతంటే…?

Kondagattu Hundi Income:కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్ర‌వారం రోజు పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతితో పాటు గడిచిన 34 రోజుల హుండీ ఆదాయాన్ని ఈ సంద‌ర్భంగా లెక్కించారు. గడిచిన 34 రోజుల హుండీ ఆదాయం 1 కోటి 8…