బెల్లంపల్లి జీఎంకు సన్మానం
పదవీ విరమణ చేయనున్న బెల్లంపల్లి జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో జీఎం విజయ్‌భాస్కర్ రెడ్డి సిబ్బందితో తన అనుభవాలను…