యువతకు ఉద్యోగాలే లక్ష్యం..

యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో ఎంపికై రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని  మంత్రి గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చెన్నూరులో ఏర్పాటు చేసిన కాకా ఫ్రీ…

హ‌రీష్‌రావు హౌస్ అరెస్టు

హైదరాబాద్ సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ఆస్పత్రి వ్యవహారం రాజకీయంగా వేడి రగిలించింది. టిమ్స్ ఆస్పత్రి సందర్శించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు…

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం

Singareni:సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్ హామీల అమలు కోసం INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని క‌లిసింది. ఈ సంద‌ర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలను ఆయ‌న‌కు వివరించింది.…

కారులో మేక‌ల దొంగ‌త‌నం

మేకలపై కన్నేసిన దొంగలు.. కారులో వచ్చి మ‌రీ చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన మేకలను కొనుగోలు చేసేందుకు మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగడంతో దొంగల ఆట గంటల్లోనే కట్టేశారు. సీసీటీవీ ఫుటేజీలు, పక్కా సమాచారంతో దర్యాప్తు…

ఎమ్మెల్యే వ్య‌తిరేక వ‌ర్గం… ర‌హ‌స్య స‌మావేశం…

బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా..? ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వ్యతిరేకంగా నేతలంతా ఒక్కతాటిపైకి వస్తున్నారా..? బయటకు మాత్రం అంతా సైలెంట్‌గానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం రాజకీయ లెక్కలు జోరుగా సాగుతున్నాయా..? ఓ వైపు…

గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీ

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న 9 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు…

కాంగ్రెస్‌ నేతల రచ్చ.. ఉట్నూర్‌లో పీఏసీ సమావేశంలో గొడవ!

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో కాంగ్రెస్ నేత‌లు గొడ‌వ‌కు దిగారు. నాలుగు జిల్లాల నేత‌ల స‌మావేశంలో భాగంగా ఆదిలాబాద్ పిఏసీ సమావేశం నిర్వ‌హించారు. అయితే, అందులో తమ పేర్లు లేకపోవడం తో ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ…

మాదారంలో వాట‌ర్ ట్యాంక‌ర్ బోల్తా

వాట‌ర్ ట్యాంక‌ర్‌ను త‌ర‌లిస్తుండ‌గా అది బోల్తా ప‌డింది... మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో గ్రామ పంచాయ‌తీ సిబ్బంది వాట‌ర్ ట్యాంక‌ర్‌ను త‌ర‌లిస్తున్నారు. అయితే, మూల‌మ‌లుపు వ‌ద్ద అదుపుత‌ప్ప‌డ‌టంతో అది బోల్తా ప‌డింది.…

స‌ర్ ప్ర‌క్రియ… 93 ల‌క్ష‌ల మందికి నోటీసులు

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా దాదాపు 93 ల‌క్ష‌ల మందికి నోటీసులు జారీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. ముసాయిదా జాబితాలో చోటు దక్కనున్న 2.64 కోట్ల మంది ఓటర్లలో 93 లక్షల మందికి పైగా ఓటర్ల…

ఏఐసీసీ పెద్దల ముందే ‘హస్తం’ పంచాయితీ..!

Congress PAC Meeting:హస్తం పార్టీలో మళ్లీ లొల్లి మొదలుకానుందా..? ఇన్ని రోజులు ఎవరి నియోజకవర్గంలో వాళ్లు కత్తులు దూసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఏఐసీసీ పెద్దల ముందే తమ పంచాయితీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారా..? పార్టీ బలోపేతం కోసం…