రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం రద్దు కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. ఈ పథకాల రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ వర్కింగ్…