పార్టీ మారాలి మళ్ళీ.. మళ్ళీ..
చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ... ఇది ఒక సినిమా లో డైలాగ్... దీన్ని కొంచం మార్చుకుని ఓ నాయకుడు పార్టీ మారాలి మళ్ళీ మళ్ళీ అని రాసుకున్నాడు.. అలాగే చేస్తున్నాడు కూడా... ఇంతకి ఎవరా నేత...? ఏంటా కథ...?
పార్టీ లు మారడంలో రికార్డు సృష్టించిన…