మెడికల్ హెల్త్ కేర్ కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్

మెడికల్ హెల్త్ కేర్ మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్‌గా కొత్త‌ప‌ల్లి రాజ్‌కుమార్ ను నియ‌మించారు. డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ వింగ్‌కు మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్‌గా ఆయ‌న నియామ‌కం తక్షణమే అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలంగాణ ప్రదేశ్…

టీ 20 భారత జట్టు ప్రకటన

T 20 World Cup 2026:వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ కప్ ఆడే టీమిండియాకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ…

ఎమ్మెల్యేలు, నేత‌ల‌పై సీఎం సీరియ‌స్‌

Chief Minister Revanth Reddy:స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో కొంద‌రి వ్య‌వ‌హార శైలి వ‌ల్ల అనుకున్న‌న్ని సీట్లు సాధించ‌లేక‌పోయామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భావిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీలు,…

పులిని బంధించిన అట‌వీశాఖ అధికారులు

Forest department officials capture tiger: ఇద్ద‌రు వ్య‌వ‌సాయ కూలీల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న పులి(tiger)ని అధికారులు ఎట్ట‌కేల‌కు బంధించారు. దాదాపు రెండు నెల‌ల వేట త‌ర్వాత ఈ పులిని ప‌ట్టుకోవ‌డంతో ప్ర‌జ‌లు ఊపిరిపీల్చుకున్నారు.…

ఎలుగుబంటి అవ‌తారంలో కొత్త స‌ర్పంచ్…

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో చాలా చోట్ల తాము కోతుల బెడ‌ద‌ను తొల‌గిస్తామ‌ని.. ఎన్నిక కాగానే మొద‌ట అదే అంశంపై దృష్టి పెడ‌తామ‌ని అభ్య‌ర్థులు వాగ్థానాలు గుప్పించారు. త‌మ‌కు డ‌బ్బులు వ‌ద్ద‌ని కోతుల బెడ‌ద తొల‌గిస్తే చాలాని చాలా మంది ప్ర‌జ‌లు సైతం…

సింగ‌రేణి డే వేడుల‌కు అత్తెస‌రు నిధులా..?

Singareni Day:సింగ‌రేణి నిధుల‌ను ఇత‌ర ప్రాంతాల్లో విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేస్తూ సింగ‌రేణి డేకు అత్తెస‌రుగా డ‌బ్బులు విదిలించ‌డం ఏమిట‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి విమ‌ర్శించారు. ఆయ‌న…

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో న‌కిలీ నోట్ల క‌ల‌క‌లం.. భ‌యాందోళ‌న‌లో గ్రామ‌స్థులు

ఎన్నిక‌ల్లో ఓట్లేసేందుకు జ‌నం డ‌బ్బులు తీసుకున్నారు... ఓటేశారు.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, కొన్ని చోట్ల న‌కిలీ వ్య‌వ‌హారాలు వెలుగు చూస్తుండ‌టంతో గ్రామ‌స్తులు ల‌బోదిబోమంటున్నారు. తాజాగా నిజామాబాద్ (Nizamabad) జిల్లా వర్ని (Varni)…

అదిగో పులి.. వామ్మో దెయ్యం..

అదిగో తోక‌.. అంటే ఇదిగో పులి అనేది పాత సామెత‌... అదిగో పులి అంటే.. ఇదిగో దెయ్యం అనేది కొత్త సామెత‌లా త‌య్యార‌య్యింది ప‌రిస్థితి. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఏది అస‌లు వీడియోనో..? ఏది న‌కిలీదో తెలుసుకోలేక జ‌నం గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు.…

కొత్త స‌ర్పంచ్‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నిక‌ల సంఘం కీలక హెచ్చరిక చేసింది. 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే…

ఓడిపోతాన‌ని చ‌నిపోయిండు.. ఫ‌లితాల్లో గెలిచిండు..

Telangana election results:ఎన్నికల ఖర్చులకు డబ్బులు లేవని, పోటీలో నిలబెట్టిన వారు తనకు మద్దతు పలకడం లేదనే మనస్తాపంతో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఫ‌లితాల్లో మాత్రం గెలుపొందారు. ఈ ఘటన సంగారెడ్డి…