ఒక్కరొక్కరం కాదు… అంతా కలిసి లొంగిపోతాం..
Maoist Party: ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని మావోయిస్టు పార్టీ(Maoist Party) లేఖ విడుదల చేసింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపింది. జనవరి 1న సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ…