పెన్షన్ కోసం వెళ్లి.. వరదలో కొట్టుకుపోయిన మహిళ
నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు మరో విషాదాన్ని మిగిల్చాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో…