సింగరేణి విజన్ 2047
Singareni:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్ 2047 కు అనుబంధంగా సింగరేణి(Singareni) కూడా తన విజన్ 2030-2047 డాక్యుమెంట్ ప్రకటించింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో సీఎండీ బలరామ్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. సింగరేణి సంస్థ…