దాడుల వ్యూహకర్త… పేలుళ్లలో దిట్ట..
Maoist leader Jogarao alias Tech Shankar:టెక్నికల్ ఆపరేషన్లలో దిట్ట.... పేలుళ్లకు సంబంధించిన నిపుణుడు.. మావోయిస్టులకు ఐఈడీ (IED -ఇంప్రవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) ఎలా వాడాలో శిక్షణ ఇచ్చేవాడు.. ఒక రకంగా హిడ్మా కంటే కూడా పోలీసులు ఇతన్ని…