ఏసీబీ వలలో జిల్లా సహకార శాఖ అధికారి
ACB Trap: లంచం తీసుకుంటూ ఓ జిల్లా అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లోని నివాసంలో రెండు…