ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన గృహ ప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇండ్లను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని…