కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా

Fake WhatsApp account in the name of Nirmal District Collector:సైబ‌ర్ నేర‌గాళ్లు ఏకంగా క‌లెక్ట‌ర్ పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించారు. నిర్మ‌ల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ డీపీతో సైబర్ నేరగాళ్లు వాట్స‌ప్ ఖాతా సృష్టించి ఆ…

కొమురం భీమ్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం..

A tribute to Komuram Bheem:ఆదివాసుల ఆరాధ్య దైవం, అమరజీవి కొమురం భీమ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కెరమెరి మండలం జోడెన్ ఘాట్ లో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీమ్ 85వ వర్ధంతి కార్యక్రమానికి ఆయ‌న…

పోలీసు ఇంటికే క‌న్నం వేసిన దొంగ‌లు..

హైద‌రాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. చందానగర్ ఇటీవల ఖజానా జ్యువెలర్స్‌తో పాటు పలు దేవాలయాల్లో చోరీ ఘటనలు మరువక ముందే.. తాజాగా రెండు తాళం వేసిన ఇళ్లల్లో చోరీ చేశారు దుండగులు. మ‌రోమారు రెచ్చిపోయిన…

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ. 9,000 కోట్లతో కొత్త ప్లాంట్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌రో ఫార్మా దిగ్గ‌జ సంస్థ ముందుకు వ‌చ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ అండ్ కో (Eli Lilly and Co) ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో రూ.9,000…

మా పాల‌న మాకేన‌ని తిర‌గ‌బ‌డ్డ గోండు బిడ్డ‌

KomuramBheem:'కొర్రాసు నెగడోలే మండిన ధీరుడ‌త‌ను.. రగరగ సూరీడై రగిన వీరుడ‌త‌ను.. అతను ఒక అగ్గి బారాటా... పోరాట యోధుడు.. మీసం మెలితిప్పిన‌ వీరుడు.. గెరిళ్ళ పోరాటంలో మడమ తిప్పని త్యాగధనుడు.. ఇలా ఆయ‌న గురించి ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా…

ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక చేయాలి

Minister Jupally Krishna Rao at the joint Adilabad district Congress leaders' meeting:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు…

మావోయిస్టు అగ్ర‌నేత మ‌రో లేఖ..

Maoist Party:మావోయిస్టు పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని క్యాడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.…

రిజ‌ర్వేష‌న్ల‌పై పిటిష‌న్ డిస్మిస్‌…

supreme Court: బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంపై తెలంగాణ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. బీసీల‌కు బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సంబంధించిన పిటిష‌న్ సుప్రీంకోర్టు…

గుండెపోటుతో ఏసీపీ మృతి

Heart Attack:హైద‌రాబాద్‌లో ఏసీపీ (ACP)గా ప‌నిచేస్తున్న ప‌బ్బ‌తి విష్ణుమూర్తి గుండెపోటుతో మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన సబ్బతి విష్ణుమూర్తి ఏసీపీగా పని…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం కోర్టులో పోరాడుతాం

Mallu Bhatti Vikramarka:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు స్ప‌ష్టం చేశారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై సుప్రీం కోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ ధ‌ర్మానం ముందుకు రానుంది. ఈ…