మంచిర్యాలలో మంత్రికి నో ఎంట్రీ
రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.. కానీ, ఓ మంత్రి పర్యటనకు మాత్రం హద్దులున్నాయ్... ఆ హద్దులు దాటి ముందుకు వెళ్లలేరు.. సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. కాదు.. కాదు..…