ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు హతం..
Chhattisgarh Encounter:ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్(Chhattisgarh Encounter) జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్ట్ కీలక నేత పాపారావుతో సహా ఇద్దరు…