ప్రేమ పేరుతో మోసం.. ఎస్ఐకి పదేండ్ల జైలు శిక్ష
యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐకి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పిన ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి... నగరపాలెం ఎస్ఐగా పనిచేస్తున్ రవితేజ మీద ఓ యువతి ఫిర్యాదు…