స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం గ్రామ పంచాయితీలు 12,733..…