రెండు లారీల ఢీ… డ్రైవర్ సజీవ దహనం
జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో NH 44 రహదారిపై జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా…