పిడుగుపాటుకు ముగ్గురు బలి
Three killed in lightning strike: పిడుగుపాటుతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో గాలివాన…