56 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
Singareni: సింగరేణి సంస్థకు 56 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, దీంతో సంస్థ రోజువారి నిర్వహణ కూడా కష్టమవుతోందనీ టీబీజీకేస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిల చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…