హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భ‌గ్నం

Major terror plot foiled in Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు చంచల్‌గూడ పరిసరాల్లోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాలపై గట్టి నిఘాపెట్టారు. ఉగ్రవాద దాడులకు కుట్ర…

ట్రాన్స్‌ఫార్మ‌ర్ దొంగ‌త‌నం

నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ని నిన్న రాత్రి గుర్తు తెలియని వ్య‌క్తులు దొంగ‌త‌నం చేశారు. దొంగలు ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగని దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్A.Eకి,…

దేశం కోసం ఏఐ కౌన్సిల్ కావాలి..

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఏఐ…

ఆ పోలీసుల‌ను వ‌దిలిపెట్టం..

కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసుల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌.. రేపు మళ్ళీ బీఆర్ఎస్ రాగానే తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎవరూ కాపాడలేరని.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చ‌రించారు.…

బాల్క సుమన్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

Balka Suman:బాల్క సుమన్ కేసు విషయంలో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. ఇందులో ఏ 1గా బాల్క సుమన్, ఏ 2 గా మూల రాజిరెడ్డి, రాజారమేష్ తదితరులు ఉన్నారు. వీరిలో అరెస్టైన నిందితులు: ఏ1 – బాల్క సుమన్ ఏ2 – మూల రాజిరెడ్డి ఏ4 – దోమకొండ అనీల్…

బాల్క సుమన్ అరెస్ట్… కొనసాగుతున్న వైద్య పరీక్షలు

Balka Suman Arrest:బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెద్దఎత్తున ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. బలవంతంగా…

త‌ప్పుడు వార్త‌లు న‌మ్మ‌కండి

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, సీపీఐ-బీఆర్ఎస్ పొత్తును ఎవరూ దెబ్బతీయలేరని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల అనంతరం రామకృష్ణాపూర్ తెలంగాణ…

ఈ విజ‌యం వారికే అంకితం

CM Revanth Reddy:కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల…

కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

బెల్లంప‌ల్లిలో కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావర‌ణం చోటు చేసుకుంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్ నేప‌థ్యంలో కేంద్రంలోకి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ వెళ్లారు. అయితే, దీనికి బీఆర్ఎస్ నేతలు అభ్యంత‌రం తెలిపారు. కాంగ్రెస్‌,…

ఆసిఫాబాద్‌లో ఉద్రిక్త‌త‌..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వ‌ల్ప‌ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్క‌డ మున్సిపాలిటీలో గెలుపొందిన స్వ‌తంత్ర అభ్య‌ర్థిని కారులో తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నించారు. దీంతో ఈ ప్ర‌య‌త్నాన్ని బీఆర్ఎస్ నేత‌లు అడ్డుకున్నారు.…