ఓపెన్ కాస్ట్ లో నిలిచిన ఉత్పత్తి
మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సింగరేణి బెల్లంపల్లి రీజియన్ ఓపెన్‌కాస్ట్ గనులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో గనుల్లో పనులు నిలిచిపోయాయి. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా…