సింగ‌రేణి వైద్యంపై సీఎండీ సీరియ‌స్

Singareni: సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు వైద్య సేవల కోసం ఖర్చుకు వెనకాడకుండా యంత్రాలు, ఔషధాలు సమకూర్చటానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉంది.. ఈ విష‌యం చాలాసార్లు చెప్పాను. అయినా కొన్ని ఏరియా ఆసుపత్రుల నుంచి ప్రతిపాదనలు పంపడంలో శ్రద్ధ…

ఓదెలును ప‌రామ‌ర్శించిన మంత్రి

Nallala Odelu: మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప‌రామ‌ర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చెన్నూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలును న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‪లోని తన నివాసంలో మంత్రి…

హిడ్మా అరెస్టు

Kunjam Hidma మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో కీల‌క నేత‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు.ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలోని జ‌న‌గూడ‌కు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.…

బీఆర్ఎస్ ను బీజేపీకి ధారదత్తం చేసే కుట్ర

Kavitha :బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే ఈ కుట్ర మొదలైందని ఆమె స్ప‌ష్టం చేశారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతోన్న…

ఆదిలాబాద్‌లో ఎందుకు వెన‌క‌బ‌డ్డాం..?

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎందుకు వెనకబడింది.. ఇక్క‌డ బీజేపీకి అన్ని సీట్లు రావ‌డం ఏంటి..? ఆదిలాబాద్‌లో మన ప్రత్యర్ధి భార‌తీయ జ‌న‌తా పార్టీనా..? బీఆర్ఎస్ నా...? ఇదీ ఆదిలాబాద్ నేత‌ల‌పై ఏఐసీసీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్…

నాకు మంత్రి ప‌ద‌వి కావాలి

AICC State Affairs In-charge Meenakshi Natarajan: ఇద్ద‌రిదీ ఒక్క‌టే ఆలోచ‌న‌... ఇద్ద‌రిదీ ఒక‌టే ల‌క్ష్యం.. అదీ మంత్రి ప‌ద‌వి.. ఏఐసీసీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జీ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు ఇద్ద‌రూ త‌మ‌కు మంత్రి కావాల‌ని అడిగారు. అందులో ఒక‌రు…

స‌వాల్‌.. ప్ర‌తి స‌వాల్‌..

Sirpur :సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మంగళవారం నవాల్…

ఆ సభ చారిత్రాత్మ‌కం

Dallas:అమెరికాలోని డల్లాస్(Dallas)లో జరగనున్న బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభ చారిత్రాత్మ‌కం కానుంద‌ని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు బాల్కసుమ‌న్ అన్నారు. జూన్ 1న డల్లాస్ లో జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల సన్నాహక సభలో ఆయ‌న మాట్లాడారు.…

కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

CM Revanth Reddy: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు విష‌యంలో కలెక్టర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాల‌ని, పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి…

చరిత్రలో మైలురాయిగా నిలిచే వేడుక

DallasL బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS) రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్‌ (Dallas) ముస్తాబవుతోంది. పార్టీ 25 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1 డల్లాస్‌లోని డీఆర్‌ పెప్పర్‌ అరేనా (DR Pepper Arena) వేదికగా సంబురాలు…