కండ్లలో కారం కొట్టి.. అటవీశాఖ అధికారులపై దాడి
పాత కేసులో కొంత మందిని బైండోవర్ చేయడానికి వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై ఆదివాసీలు తిరగబడ్డారు. వారిపై కారం చల్లి మరీ దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేటలో అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు దాడి…