డబ్బులు అడిగితే నేరుగా ఫోన్ చేయండి
Minister Jupally Krishna RaoP:ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎవరైనా డబ్బులు అడిగితే తనకు నేరుగా నాకు ఫోన్ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్దిదారులను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే…